ఎల్‌సాల్వెడార్‌ రాజధాని శాన్‌ సాల్వెడార్‌లో విశ్వ సుందరి అందాల పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా నిర్వహించిన ‘నేషనల్‌ కాస్ట్యూమ్‌ కాంపిటీషన్‌’లో వివిధ దేశాలకు చెందిన అందాల భామలు వేదికపై హొయలొలికించారు. మిస్‌ యూనివర్స్‌ ఫైనల్‌ పోటీలు ఆదివారం జరగనున్నాయి.

Updated On 19 Nov 2023 1:58 AM GMT
Ehatv

Ehatv

Next Story