కొన్ని సంవత్సరాల కిందట మన ఇళ్లల్లో ఆడపిల్లలు గచ్చకాయలాట ఆడేవారు గుర్తుందా! అదే ఆటని ఇప్పుడు సౌత్ కొరియా(South Korea) దేశంలో ఒక టోర్నమెంట్‌గా(Tournament) కండక్ట్ చేస్తున్నారు.

కొన్ని సంవత్సరాల కిందట మన ఇళ్లల్లో ఆడపిల్లలు గచ్చకాయలాట(공기놀이) ఆడేవారు గుర్తుందా! అదే ఆటని ఇప్పుడు సౌత్ కొరియా(South Korea) దేశంలో ఒక టోర్నమెంట్‌గా(Tournament) కండక్ట్ చేస్తున్నారు. ఈ ఆట కంటి ఎక్ససైజ్ లాగా, కళ్లకు ఎంతో మంచి జరుగుతుందని వారు గుర్తించారట. మన పూర్వీకులు, మన దైనందిక జీవితంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నారు అనే విషయాన్ని ఒక్కసారి దీన్ని బట్టి చూస్తే తెలుస్తోంది.

Updated On 14 Feb 2024 2:11 AM GMT
Ehatv

Ehatv

Next Story