అంతరిక్షంలోకి దూసుకెళ్లిన ఎస్‌ఎస్‌ఎల్‌వీడీ-3

శ్రీహరికోటలోని(sri harikota) సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ఈ రోజు ఉదయం 9.17 గంటలకు స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌(Satilie) వెహికిల్‌ (SSLVD-3) ప్రయోగించారు. కౌంట్‌డౌన్‌ ముగియగానే అనుకున్న షెడ్యూల్ ప్రకారం రాకెట్ గగనసీమలోకి దూసుకుపోయింది. ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ (EOS–08)తో పాటు ఎస్‌ఆర్‌–0 డెమోశాట్‌ అనే చిన్న తరహా ఉపగ్రహాలను 475 కిలోమీటర్లు ఎత్తులోని సర్క్యులర్‌ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టేందుకు రాకెట్‌ తీసుకెళ్లింది. రక్షణ రంగంతో పాటు ఇతర రంగాలకు ఈ ఉపగ్రహాలు సేవలు అందిస్తాయి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story