ఓటుకు నోటు కేసులో ఏ4 ముద్దాయి జెరూసలేం మత్తయ్య పేరును హైకోర్టు క్వాష్ చేయడాన్ని సవాల్ చేస్తూ 2016లో సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం.

ఓటుకు నోటు కేసులో ఏ4 ముద్దాయి జెరూసలేం మత్తయ్య పేరును హైకోర్టు క్వాష్ చేయడాన్ని సవాల్ చేస్తూ 2016లో సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం. ప్రాథమిక దశలోనే ఎఫ్‌ఐఆర్‌ను క్వాష్‌ చేయడంపై విచారణకు ప్రభావం పడుతుందని.. మత్తయ్యను విచారించేందుకు అనుమతి కావాలని 9 ఏళ్లుగా మేము సుప్రీంకోర్టును కోరుతున్నామన్న ప్రభుత్వం తరపు న్యాయవాది. మత్తయ్య సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌లో లేడు, దొరికినప్పుడు సీన్‌ ఆఫ్‌ అఫెన్స్‌లో ఉన్న వ్యక్తులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరియు A1, A2,A3లు. ఇవన్నీ పరిశీలించే హైకోర్టు మత్తయ్యపై ఎఫ్ఐఆర్ కొట్టేసిందని తెలిపిన అతని తరపు న్యాయవాది. ఇరు వైపులా వాదనలు విని తీర్పును రిజర్వ్‌ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం

ehatv

ehatv

Next Story