మతం మార్చుకుంటే(Religion change) రిజర్వేషన్లు(Reservations) వర్తించవని సుప్రీంకోర్టు(Supreme court) స్పష్టమైన తీర్పు వెలువరించింది.

మతం మార్చుకుంటే(Religion change) రిజర్వేషన్లు(Reservations) వర్తించవని సుప్రీంకోర్టు(Supreme court) స్పష్టమైన తీర్పు వెలువరించింది. మతంపై నమ్మకంతో మారితే నమ్మకం లేదని చెప్పింది. బాప్టిజం తీసుకున్న తర్వాత మళ్లీ హిందువుగా కొనసాగించలేమని తెలిపింది. హిందూ మతాన్ని అనుచరిస్తున్నాని ఉద్యోగంలో తన రిజర్వేషన్‌ కోసం ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వాలని సెల్వారాణి(Selvarani) వేసిన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సెల్వారాణి సుప్రీంకోర్టుకు వెళ్లగా.. హైకోర్టు తీర్పునే సమర్థిస్తూ సర్వోన్నతనాయస్థానం తీర్పును వెలువరించింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story