ఎలక్షన్ కమిషన్ పనితీరుపై ఈ దేశంలో చాలా చాలా విమర్శలు వస్తున్నాయి.

ఎలక్షన్ కమిషన్ పనితీరుపై ఈ దేశంలో చాలా చాలా విమర్శలు వస్తున్నాయి. ఈసీ పనితీరుపై చాలా ఆరోపణలు. రాజకీయపార్టీలు చాలా ఎన్నికల పనితీరుపై ఆరోపణలు చేస్తున్నాయి. ఎన్నికల కమిషన్‌ పారదర్శకంగా వ్యవహరించడంలేదని.. ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నారని ఆరోపణలు చేశాయి. ఈవీఎంలను మ్యానిపులేట్‌ చేస్తున్నారని ఆరోపణలు చేశాయి. మహారాష్ట్ర, ఏపీ, హర్యానా ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షలు బలంగా ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కూడా ఈసీపై ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదు చేసిన 17 పార్టీల్లో టీడీపీ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈవీఎంలలో ఉన్న తొలి వారంలోనే ఆ డేటాను డిలీట్ చేయాలని ఆదేశించారు. ఈవీఎంలలో ఉన్నడేటా డిలీట్‌ చేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది, ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్టు 'YNR' విశ్లేషణ ఈ వీడియోలో..!

ehatv

ehatv

Next Story