✕
తమిళనాడు తిరుప్పూరులో వరకట్న వేధింపులతో రిధన్య(27) ఆత్మహత్య చేసుకుంది.

x
తమిళనాడు తిరుప్పూరులో వరకట్న వేధింపులతో రిధన్య(27) ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి సమయంలో 800 గ్రాముల బంగారం, 70 లక్షల వోల్వో కారు తీసుకొని మళ్లీ అదనపు కట్నం తేవాలని రిధన్యను వేధించిన భర్త, అత్తమామలు. మొండిపాలయంకు ఆలయానికి వెళుతున్నాని చెప్పి, మార్గ మధ్యలో కారును ఆపి టాబ్లెట్స్ తీసుకోని రిధన్య సూసైడ్. మరణానికి ముందు తన తండ్రికి వాట్సాప్‌లో ఏడు ఆడియో మెసేజ్‌లు పంపిన రిధన్య. నిత్యం జరుగుతున్న మానసిక, శారీరక హింసను నేను భరించలేకపోతున్నాను.. ఎవ్వరూ నా బాధను అర్థం చేసుకోవడం లేదు. నా చుట్టూ ఉన్నవాళ్లు అందరూ నటిస్తున్నారు.. ఎవరికి చెప్పినా వారు జీవితం ఇలానే ఉంటుంది సహించాలి అని అంటున్నారు. ఈ జీవితం నాకిష్టం లేదు.. మీకు నేను జీవితాంతం భారం కావాలనుకోవడం లేదు అంటూ సూసైడ్ చేసుకునే ముందు తండ్రికి వాట్సాప్‌లో ఆడియో మెసేజ్ పంపిన రిధన్య

ehatv
Next Story