ఆ ఇద్దరు అన్నదమ్ములు(Brothers) అమెరికాలో(America) స్థిరపడ్డారు. తమ తల్లికి అనారోగ్యం రావడంతో వెంటనే అమెరికా నుంచి బయల్దేరి వచ్చారు. వీరి స్వస్థలం
వీరి స్వస్థలం భద్రాద్రి(Bhadradri)- కొత్తగూడెం(Kotha Gudem) జిల్లా బూర్గంపహాడ్ మండలంలో ఇరవెండి గ్రామం. అమెరికాలో టాప్10 డాక్టర్స్‌లో ఒకరైన రాజాశ్రీనివాస్(Raja srinivas), తానా మాజీ అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్(Talluri Jayasekhar) అన్నదమ్ములు.

ఆ ఇద్దరు అన్నదమ్ములు(Brothers) అమెరికాలో(America) స్థిరపడ్డారు. తమ తల్లికి అనారోగ్యం రావడంతో వెంటనే అమెరికా నుంచి బయల్దేరి వచ్చారు. వీరి స్వస్థలం
వీరి స్వస్థలం భద్రాద్రి(Bhadradri)- కొత్తగూడెం(Kotha Gudem) జిల్లా బూర్గంపహాడ్ మండలంలో ఇరవెండి గ్రామం. అమెరికాలో టాప్10 డాక్టర్స్‌లో ఒకరైన రాజాశ్రీనివాస్(Raja srinivas), తానా మాజీ అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్(Talluri Jayasekhar) అన్నదమ్ములు. తల్లి కోసం కోట్ల రూపాయల ఆదాయం వదులుకొని 60 రోజులకుపైగా హైదరాబాద్‌లోని AIG ఆస్పత్రి లో కొనఊపిరితో ఉన్న తమ తల్లితో పాటు, ICUలో ఉండి తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటూ జన్మనిచ్చిన అమ్మను బ్రతికించుకున్నారు! ఈ అన్నదమ్ములు. అమెరికా నుంచి వచ్చి అమ్మను బ్రతికించుకున్న అన్నదమ్ములు. ఈ భూమి మీద జన్మనిచ్చిన తల్లిదండ్రులను మించిన ఆస్తి! తల్లిదండ్రులను మించిన దైవం లేదు. అని నేటి సమాజానికి, నేటి యువతకు తెలియజేసిన వీరిని పలువురు ప్రశంసిస్తున్నారు. నేటి తరానికి ఆదర్శంగా నిలిచారని ప్రశంసలు చెప్తున్నారు. అయితే సోషల్‌ మీడియాలో(Social media) వీరిని కొందరు విమర్శిస్తున్నారు కూడా. అమ్మపై అంత ప్రేమ ఉంటే తల్లిని అమెరికా తీసుకెళ్లాలని లేదంటే అమెరికాను వదిలి తల్లి దగ్గరకే రావాలని.. అలా కాకుండా చివరి రోజుల్లో వచ్చి తల్లిని బతికించుకున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని మరికొందరు విమర్శలకు దిగారు.

Updated On 1 Feb 2024 5:05 AM GMT
Ehatv

Ehatv

Next Story