అమెరికా(America) న్యూయార్క్(New York) లోని టైమ్‌ స్క్వేర్(Time Square) చాలా ఫేమస్‌. ఈ కూడలి బోలెడన్ని సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి. ప్రపంచ ప్రఖ్యాత కార్యక్రమాలను ఇక్కడ ప్రత్యక్షంగా ప్రసారం చేస్తారు.

అమెరికా(America) న్యూయార్క్(New York) లోని టైమ్‌ స్క్వేర్(Time Square) చాలా ఫేమస్‌. ఈ కూడలి బోలెడన్ని సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి. ప్రపంచ ప్రఖ్యాత కార్యక్రమాలను ఇక్కడ ప్రత్యక్షంగా ప్రసారం చేస్తారు. ఇప్పుడా లిస్టులో మన అయోధ్య రామమందిర(Ram Mandir) ప్రాణ ప్రతిష్టాపన కూడా చేరింది. ఈ నెల 22వ తేదీన అయోధ్య లో జరగనున్న రాముడి ప్రాణ ప్రతిష్టను న్యూయార్క్ టైమ్‌ స్క్వేర్ సెంటర్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ప్రధానమంత్రి మోదీ చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమాన్ని టైమ్‌ స్క్వేర్ లో లైవ్ టెలీకాస్ట్ చేయనున్నారు.

Updated On 10 Jan 2024 7:14 AM GMT
Ehatv

Ehatv

Next Story