✕
టెలివిజన్ ప్రసారాల కంటెంట్ ను నియంత్రించే ప్రయత్నంలో భాగంగా 'ట్రాయ్' టీవీప్రసార సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.

x
టెలివిజన్ ప్రసారాల కంటెంట్ ను నియంత్రించే ప్రయత్నంలో భాగంగా 'ట్రాయ్' టీవీప్రసార సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. గంటకు 12 నిమిషాలకు మించి వ్యాపార ప్రకటనలను ప్రసారం చేయరాదన్న నిబంధనకు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలని ట్రాయ్ ఆదేశించింది. ట్రాయ్ కొత్త నిబంధనలు టెలివిజన్ ప్రసార మీడియాకు చెందిన ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ గణాంకాలు సూచిస్తున్నాయి.

ehatv
Next Story

