✕
దేశంలో మరో రెండు విమానయాన సంస్థలకు పౌరవిమానయాన శాఖ అనుమతి ఇచ్చింది.

x
దేశంలో మరో రెండు విమానయాన సంస్థలకు పౌరవిమానయాన శాఖ అనుమతి ఇచ్చింది. అల్ హింద్, ఫ్లై ఎక్స్‌ప్రెస్ సంస్థలకు అనుమతి ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇటీవలే శంఖ్ ఎయిర్‌కు కేంద్రం అనుమతి లభించింది. త్వరలో శంఖ్ ఎయిర్ సంస్థ సర్వీసులు ప్రారంభించనుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు వివరాలను ఎక్స్‌లో పోస్టు చేశారు.

ehatv
Next Story

