హర్యానా ఎన్నికల(Haryana elections) ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.

హర్యానా ఎన్నికల(Haryana elections) ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఉదయం పదిన్నర వరకు కాంగ్రెస్‌ పార్టీ(Congress) ఆధిక్యంలో ఉండగా, ప్రస్తుతం బీజేపీ(BJP) స్పష్టమైన మెజారిటీ సాధించే దిశగా వెళుతోంది. ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది. కాంగ్రెస్‌(Congress) పార్టీ విషయానికి వస్తే మెజారిటీ సీట్లతో అధికారంలోకి రావడం పక్కా అనుకుంది. కాని అంచనాలు తలకిందులయ్యాయి. ఇదిలా ఉంటే టీమిండియా మాజీ రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్ విజయం సాధించింది. జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన వినేష్‌ ఫోగట్‌ తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి యోగేష్‌ కుమార్‌పై అయిదు వేల మెజారిటీతో గెలుపొందారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story