మేఘాలయలో ఓ ఊర్లో వంద మంది అమ్మాయిలకు 30 మంది అబ్బాయిలే ఉన్నారు.

మేఘాలయలో ఓ ఊర్లో వంద మంది అమ్మాయిలకు 30 మంది అబ్బాయిలే ఉన్నారు. ఇంకేం అబ్బాయిలకు పండుగే పండుగ! పిచ్చ కాంపిటిషన్‌! నాక్కావాలంటే నాక్కావాలి అని అబ్బాయి కోసం అమ్మాయిలు పోటీపడుతారు. ఆకలి మీదున్నవారు ఆహారపొట్లాల కోసం ఎలా నెట్టుకుంటారో, అలాగే నెట్టుకుంటారు. అబ్బాయిని వదలకుండా పట్టేసుకుంటారు. పట్టరాని ఆనందంతో చొక్కాలు కూడా చించేస్తారు. అంతిమంగా ఎవరు గెలిస్తే వారికే అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు.. !

Updated On
Eha Tv

Eha Tv

Next Story