ఎంతో ఇష్టంగా కొన్న మహీంద్రా థార్ కారు క్షణాల్లో నుజ్జునుజ్జయింది.

ఎంతో ఇష్టంగా కొన్న మహీంద్రా థార్ కారు క్షణాల్లో నుజ్జునుజ్జయింది. తూర్పు ఢిల్లీలో ఓ మహిళ రూ.27 లక్షల విలువైన థార్ రాక్స్ కారు కొన్నారు. షోరూమ్ మొదటి అంతస్తులో డెలివరీ తీసుకోగా.. చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి స్టార్ట్ చేయాలనుకున్నారు. కంగారులో యాక్సిలరేటర్ను బలంగా నొక్కడంతో వాహనం.. షోరూమ్ అద్దాలను పగులగొట్టుకొని రోడ్డుపై పడింది. ఎయిర్బ్యాగ్స్ వల్ల ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. ఈ వీడియో వైరలవుతోంది.

ehatv

ehatv

Next Story