అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటారు.

అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటారు. ఇటీవల ఆమె ట్రెండీ దుస్తుల్లో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.ఆమె సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్‌కు ఘాటుగా సమాధానమిస్తూ, తన గురించి అసభ్యంగా మాట్లాడే వారిని బ్లాక్ చేస్తుంటారు.గతంలో ఆమె షేర్ చేసిన బికినీ ఫోటోలు మరియు భర్తతో కలిసి ఇచ్చిన లిప్ కిస్ ఫోటోలు నెట్టింట సంచలనం రేపాయి.












































ehatv

ehatv

Next Story