అనసూయ భరద్వాజ్ 1985 మే 15న విశాఖపట్నంలో జన్మించారు.

అనసూయ భరద్వాజ్ 1985 మే 15న విశాఖపట్నంలో జన్మించారు. ఆమె బద్రుక కళాశాల నుండి ఎంబీఏ పూర్తి చేసి, కొంతకాలం హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ, ఆమె మొదట్లో వాటిని తిరస్కరించి, తన కెరీర్‌ను టెలివిజన్‌లో ప్రారంభించారు. సాక్షి టీవీలో న్యూస్ రీడర్‌గా పనిచేసిన అనసూయ, ఆ తర్వాత మా మ్యూజిక్‌లో యాంకర్‌గా పనిచేశారు






































Updated On
ehatv

ehatv

Next Story