ఆయేషా ఖాన్‌ 2002 సెప్టెంబర్‌ 13న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు.

ఆయేషా ఖాన్‌ 2002 సెప్టెంబర్‌ 13న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించారు. ఆమె తండ్రి షహాబ్‌ ఖాన్‌, బీహార్‌లోని పక్రీబరావాన్‌ ప్రాంతానికి చెందినవారు. ఆమె సోదరుడు షహ్‌బాజ్‌ ఖాన్‌ మర్చంట్‌ నేవీలో పనిచేస్తున్నారు. ఆయేషా చిన్నతనం నుంచే నాటకాల్లో పాల్గొనడం ద్వారా నటనపై ఆసక్తి పెంచుకున్నారు.





























Updated On
ehatv

ehatv

Next Story