షాలినీ 2017లో అర్జున్ రెడ్డి అనే తెలుగు సినిమాతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.

షాలినీ 2017లో అర్జున్ రెడ్డి అనే తెలుగు సినిమాతో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సరసన ప్రీతి పాత్రలో నటించి, ఆమె ఒక్కసారిగా యువతలో సంచలనం సృష్టించింది.

ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు వాణిజ్యపరంగా కూడా భారీ విజయం సాధించింది.

అయితే, సినిమాలోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదమైనప్పటికీ, షాలినీ నటనకు విమర్శకుల నుంచి మంచి గుర్తింపు లభించింది

Updated On
ehatv

ehatv

Next Story