ప్రముఖ టీవీ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ తన నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో జరుపుకుంది.

అనసూయ తన కుటుంబంతో కలిసి ప్రైవేట్ వేడుకలో పాల్గొంది.
ఈ వేడుకలో అనసూయ తన భర్త, పిల్లలతో కలిసి కొత్త సంవత్సరాన్ని సంబరాలతో స్వాగతించింది.
ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేసింది.
నూతన సంవత్సర వేడుకల్లో చక్కటి బ్యాక్ లెస్ డిజైనర్ గౌనుతో అదరగొట్టింది.
ఇయర్ ఎండింగ్‎లో పుష్ప 2తో సూపర్ హిట్ అందుకుంది అనసూయ
కొత్త సంవత్సరం వేడుకలు కుటుంబంతో కలిసి సముద్రపు ఒడ్డున జరుపుకుంది అనసూయ