లేడీ సూపర్ స్టార్ నయనతార లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
0ల్లో కూడా 20లా కనిపిస్తూ కవ్విస్తుంది ఈ మలయాళీ ముద్దు గుమ్మ
ఇప్పటికీ భారీగా ఆఫర్స్ వస్తున్నాసినిమాల విషయంలో సెలక్టీవ్ గాా వెళ్తున్నారు నయనతార
సౌత్ లో బిజీగా ఉన్న నయన్ షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా చేసి బాలీవుడ్ వర్గాలనీ మెప్పించింది
సౌత్ హీరోయిన్స్ లో అత్యధికంగా రెమ్యూనరేషన్ తీసుకునే నయనతార ప్రస్తుతం ఒక్కో సినిమాకి 10 నుండి 15 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్టు సమాచారం