దీవాలి అందమంతా మిల్కీ బ్యూటీ తమన్నా లోనే కనపడుతోంది
టాలీవుడ్, బాలీవుడ్ లోనే కాదు వెబ్ సిరీస్ లు , ఐటెం సాంగ్స్ తో బిజీగా ఉంది
దీవాలి ఫోటో షూట్ లో రెడ్ కలర్ శారీలో తన పరువాలు చూపిస్తూ కుర్రాళ్లకు మతిపోగొడుతోంది
స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే ఐటెం సాంగ్స్ తో అదరకొడుతొంది ఈ సొట్ట బుగ్గల సుందరి
సినిమాలు,సిరీస్ లతో పాటు కమర్షియల్బ్రాండ్ అంబాసిడర్ గా కూడా బిజీ గా ఉన్న తమన్నా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులని పలకరిస్తుంది
టాప్ టూ బాటమ్ ఒకే రంగు డ్రెస్సు తో చేసిన లేటెస్ట్ ఫోటో షూట్ తో కురాళ్ళ గుండెతో కబడ్డీ ఆడుతోంది
తెలుగు లో టాప్ హీరోస్ తో పాటు అప్ కమింగ్ హీరోస్ అందరితో దాదాపుగా నటించింది తమన్నా