కైపెక్కించే అందాలతో కేట్ శర్మ హల్‌చల్..

మీ టూ ద్వారా పతాక శీర్షికన చేరిన నటి.. కేట్ శర్మ
డైరెక్టర్ సుభాష్ ఘైపై ఆరోపణలు చేసి సంచలనం రేపిన ఈ బ్యూటీ.. మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది.
హాట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతోంది.
కేట్ శర్మ వయస్సు 28 సంవత్సరాలు, ఆమె పుట్టిన తేదీ జూలై 19, 1997న జన్మించింది.