మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో భారత్‌తో జరుగుతున్న నాల్గవ టెస్టులో ఐదవ రోజు రిషబ్ పంత్ వికెట్ తీసిన తర్వాత ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ట్రావిస్ హె

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో భారత్‌తో జరుగుతున్న నాల్గవ టెస్టులో ఐదవ రోజు రిషబ్ పంత్ వికెట్ తీసిన తర్వాత ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అసభ్యకరంగా సైగలు చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. ఈ సంఘటన ఇన్నింగ్స్ 59వ ఓవర్‌లో హెడ్ నుంచి షార్ట్ పిచ్‌ డెలివరీని పుల్ ఆఫ్ చేయడానికి పంత్ వెళ్ళాడు, కానీ లాంగ్-ఆన్‌లో ఉన్న మిచెల్ మార్ష్ క్యాచ్‌ అందుకున్నాడు. పంత్, యశస్వి జైస్వాల్ మధ్య 88 పరుగుల భాగస్వామ్యాన్ని ఛేదించడానికి ఒక స్మార్ట్ క్యాచ్ పట్టాడు. భోజన విరామ సమయానికి ముందు జైస్వాల్, పంత్‌ భాగస్వామ్యం విడిపోయింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఈ క్రికెటర్‌ చేసిన అగౌరవంగా ఉందని, 'అసభ్యకరమైనదని పేర్కొన్నారు.

Updated On
ehatv

ehatv

Next Story