Cuddling On Big Screen : స్టేడియంలో 'ఆ పని' చేస్తూ కెమెరా కంటికి చిక్కిన లవర్స్ ..!
ఓ ప్రేమ జంటకు రొమాన్స్(Romance) చేసుకునేందుకు ఎక్కడా చోటు లేనట్లు ఏకంగా స్టేడియాన్నే(Stadium) ఎంచుకుంది. తమను ఎవరూ చూడడం లేదని, తమవైపు కెమెరాలు లేవనుకున్నారు. దొరికిందే సందులో అనుకున్నారేమో ఆ ఇద్దరు లవర్లు..

Cuddling On Big Screen
ఓ ప్రేమ జంటకు రొమాన్స్(Romance) చేసుకునేందుకు ఎక్కడా చోటు లేనట్లు ఏకంగా స్టేడియాన్నే(Stadium) ఎంచుకుంది. తమను ఎవరూ చూడడం లేదని, తమవైపు కెమెరాలు లేవనుకున్నారు. దొరికిందే సందులో అనుకున్నారేమో ఆ ఇద్దరు లవర్లు.. ఆపనిలో నిమగ్నమయ్యారు. మెల్‌బోర్న్ స్టేడియంలో(Melbourne Stadium) ఆస్ట్రేలియా(Australia), పాకిస్తాన్(Pakistan) మధ్య రెండో టెస్ట్ మ్యాచ్‌లో జరుగుతోంది. పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న సందర్భంగా స్టేడియంలోని చిట్టచివరి స్టాండ్స్‌లో కూర్చున్న ప్రేమ జంట రొమాన్స్ చేయడం ప్రారంభించారు. తమను ఎవరూ చూడడంలేదని, కెమెరాలు కూడా తమను పసిగట్టలేవని భావించి ఆ పని చేస్తూ దొరికిపోయారు. ఒక్కసారిగా స్టేడియంలోని బిగ్ స్క్రీన్‌పై వీరి రొమాన్స్ దృశ్యాలు బయటపడడంతో ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
