హైదరాబాద్‌లోని(Hyderabad) రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడయంలో(Uppal Stadium) ఏప్రిల్ 5వ తేదీన బిగ్‌మ్యాచ్ జరగబోతున్నది. చెన్నై సూపర్‌కింగ్స్(CSK) జట్టుతో హైదరాబాద్ సన్‌రైజర్స్(SRH) తలబడబోతున్నది. ఇప్పటికే టికెట్లు అమ్ముడయ్యాయి.

IPL Tickets Fraud
హైదరాబాద్‌లోని(Hyderabad) రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ స్టేడయంలో(Uppal Stadium) ఏప్రిల్ 5వ తేదీన బిగ్‌మ్యాచ్ జరగబోతున్నది. చెన్నై సూపర్‌కింగ్స్(CSK) జట్టుతో హైదరాబాద్ సన్‌రైజర్స్(SRH) తలబడబోతున్నది. ఇప్పటికే టికెట్లు అమ్ముడయ్యాయి. ఆన్‌లైన్‌లో టికెట్స్ సేల్ అవ్వడంతో విక్రయాలను పేటీఎం నిలిపివేసింది. క్రికెట్ అభిమానుల ఆసక్తిని గమనించిన కొందరు సైబర్ కేటుగాళ్లు(Cyber fraudsters) మోసానికి తెరతీశారు. సోషల్ మీడియా వేదికగా టికెట్లు ఆన్‌లైన్‌లో అమ్ముతున్నామంటూ మోసం చేస్తున్నారు. క్యూ ఆర్ కోడ్స్ పంపించి డబ్బులు కాజేస్తున్నారు. టికెట్లపై డిస్కౌంట్ కూడా ఇస్తున్నామంటూ క్రికెట్ ఫ్యాన్స్‌ను టీజ్ చేస్తున్న మోసగాళ్లు. జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
