✕
Ind vs Pak: మరోసారి పాక్‌తో తలపడనున్న భారత్..!

x
ఆసియాకప్‌లో పాక్‌ను భారత్ మూడుసార్లు చిత్తుచేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఇక మహిళల వంతు వచ్చింది. భారత మహిళల జట్టు పాక్‌తో తలపడనుంది. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో నేడు SLను ఢీకొట్టనున్న భారత్, OCT 5న కొలంబోలో PAKతో తలపడనుంది. అలాగే విశాఖలో 9న సౌతాఫ్రికాతో, 12న ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఇండోర్‌లో 19న ఇంగ్లాంంతో, నవీముంబైలో 23న న్యూజీలాండ్‌తో, 26న బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది. ఇక 29, 30 తేదీల్లో సెమీఫైనల్స్, NOV 2 ఫైనల్ జరగనున్నాయి. ఈ మ్యాచ్‌ల వేదికలు ఇంకా ఖరారు కాలేదు.

ehatv
Next Story