SA vs IND T20 Series : నేడు భారత్-సౌతాఫ్రికా తొలి వన్డే
దక్షిణాఫ్రికాతో(South Africa) టీ20 సిరీస్‌ను(T20 Series) భారత్ సమం చేసింది. మూడు మ్యాచ్‌ల వన్డేలో సిరీస్‌లో(One day series) నేడు తొలి వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. జోహన్నెస్‌బర్గ్‌లో(Johannesburg) ఈ మ్యాచ్ జరగనుంది. టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షార్పణమైంది.

SA vs IND T20 Series
దక్షిణాఫ్రికాతో(South Africa) టీ20 సిరీస్‌ను(T20 Series) భారత్ సమం చేసింది. మూడు మ్యాచ్‌ల వన్డేలో సిరీస్‌లో(One day series) నేడు తొలి వన్డేలో ఇరు జట్లు తలపడనున్నాయి. జోహన్నెస్‌బర్గ్‌లో(Johannesburg) ఈ మ్యాచ్ జరగనుంది. టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షార్పణమైంది. ఈ మ్యాచ్‌కు కూడా వరుణగండం ఉంది. అక్కడి వాతావరణశాఖ వెల్లడించిన ప్రకారం వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. రెండో ఇన్నింగ్స్‌కు వాతావరణ అనుకూల పరిస్థితి ఉంటుందని అధికారులు వెల్లడించారు
