Srilanka Mathews Time Out : బంగ్లా- శ్రీలంక మ్యాచ్‌లో అనూహ్య ఘటన, టైమ్డ్ అవుటైన మాథ్యూస్
వన్డే ప్రపంచకప్‌లో(One day world Cup) భాగంగా శ్రీలంక(Srilanka)- బంగ్లాదేశ్(Bangladesh) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. శ్రీలంక ఆటగాడు మాథ్యూస్(Mathyus) సమయానికి క్రీజ్(Crease)లోకి రాలేకపోయాడు.

Srilanka Mathews Time Out
వన్డే ప్రపంచకప్‌లో(One day world Cup) భాగంగా శ్రీలంక(Srilanka)- బంగ్లాదేశ్(Bangladesh) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. శ్రీలంక ఆటగాడు మాథ్యూస్(Mathews) సమయానికి క్రీజ్(Crease)లోకి రాలేకపోయాడు. హెల్మెట్‌తో(Helmet) ఇబ్బందుల కారణంగా టైమ్‌కు అతడు క్రీజ్‌లోకి రాలేదు. దీంతో బంగ్లాదేశ్ ఆటగాళ్లు మాథ్యూస్‌ను అవుట్‌గా ప్రకటించాలని అంపైర్లను కోరారు. నిబంధనల ప్రకారం మాథ్యూస్‌ను అవుట్‌గా ప్రకటించిన అంపైర్. క్రికెట్ చరిత్రలో మొదటిసారిగా టైమ్డ్ అవుటైన(Time Out) మాథ్యూస్. ఈ విధంగా అతడి పేరు రికార్డుబుక్‌లోకి ఎక్కింది.
