విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ బ్యాటర్ ధృవ్‌ షోరే రికార్డ్ సృష్టించారు.

విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ బ్యాటర్ ధృవ్‌ షోరే రికార్డ్ సృష్టించారు. హైదరాబాద్‌తో రాజ్‌కోట్‌లో నిన్న జరిగిన మ్యాచ్‌లో 77 బంతుల్లో అజేయంగా 109 పరుగులు (9 ఫోర్లు, 6 సిక్స్‌లు) చేసి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. దీంతో లిస్ట్-A క్రికెట్‌లో వరుసగా 5 సెంచరీలు సాధించిన రెండో బ్యాటర్‌గా తమిళనాడు ప్లేయర్ జగదీశన్ రికార్డును సమం చేశారు. ఈ మ్యాచ్‌లో విదర్భ 365 రన్స్ చేయగా, హైదరాబాద్ 276కే పరిమితమైంది.

Updated On
ehatv

ehatv

Next Story