✕
India Vs New Zealand : నేడు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్..!
By ehatvPublished on 9 March 2025 4:31 AM GMT

x
నేడు దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్
భారత్ తో తలపడబోతున్న న్యూజిలాండ్.. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్.
వరుసగా 14 మ్యాచుల్లో టాస్ ఓడిన టీమిండియా. కెప్టెన్ గా వరుసగా 11 సార్లు టాస్ ఓడిపోయిన రోహిత్ శర్మ. ఈరోజైన టాస్ గెలుస్తాడా రోహిత్ శర్మ. ఇక, పూర్తిస్థాయిలో ఫాంలోకి రాని రోహిత్ శర్మ. టోర్నీ మొత్తంలో 41 పరుగులే రోహిత్ హయ్యెస్ట్ స్కోర్.. రోహిత్ శర్మ చెలరేగితే విజయం మనదే.

ehatv
Next Story