✕
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 నిర్వహణపై బీసీసీఐ(Bcci) శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది.

x
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ 2025 నిర్వహణపై బీసీసీఐ(Bcci) శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెటర్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్(IPL)ను నిరవధికంగా వాయిదా వేసింది. ఉద్రిక్తతల పరిస్థితుల దృష్ట్యా మ్యాచ్‌లను వాయిదా వేయాలని కేంద్రం చెప్పడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. విదేశీ ఆటగాళ్లను సురక్షితంగా వారి దేశాలకు పంపిస్తామని తెలపింది.

ehatv
Next Story