✕
IPL 2025 : ఐపీఎల్ 2025 మే 17 నుండి తిరిగి ప్రారంభం
By ehatvPublished on 13 May 2025 5:25 AM GMT
మిగిలిన మ్యాచులకు 6 వేదికలను ఖరారు చేసిన ఐపీఎల్. అహ్మదాబాద్, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, బెంగళూరు స్టేడియాల్లో మిగిలిన మ్యాచులు జరుగుతాయి.

x
మిగిలిన మ్యాచులకు 6 వేదికలను ఖరారు చేసిన ఐపీఎల్. అహ్మదాబాద్, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై, బెంగళూరు స్టేడియాల్లో మిగిలిన మ్యాచులు జరుగుతాయి. జూన్ 3న ఐపీఎల్ ఫైనల్స్, కాగా భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అంతర్జాతీయ, దేశీయ క్రీడాకారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్‌ను వాయిదా వేసిన సంగతి తెల్సిందే. రెండు దేశాల మధ్య యుద్ధం ముగియడంతో ఐపీఎల్‌ను మళ్లీ కొనసాగించాలని నిర్ణయించారు.

ehatv
Next Story