పాకిస్తాన్‌(Pakistan) క్రికెట్ టీమ్‌ టెస్ట్‌ల్లో(Test match) వరుస ఓటములతో పరువు పోగొట్టుకుంది.

పాకిస్తాన్‌(Pakistan) క్రికెట్ టీమ్‌ టెస్ట్‌ల్లో(Test match) వరుస ఓటములతో పరువు పోగొట్టుకుంది. ముల్తాన్‌తో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌(England) 47 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూసింది. 267 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన పాకిస్తాన్‌ 220 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ అత్యంత చెత్త రికార్డు సాధించింది. టెస్ట్ చరిత్రలోనే మొదటి ఇన్నింగ్స్‌లో 550కి పైగా పరుగులు సాధించినప్పటికీ ఇన్నింగ్స్‌ తేడాతో ఓడిపోయిన మొదటి టీమ్‌గా పాకిస్తాన్‌ నిలిచింది. 147 ఏళ్ల టెస్ట్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఇలాంటివి పాకిస్తాన్‌కే సాధ్యమవుతాయి!

Updated On
Eha Tv

Eha Tv

Next Story