ఐపీఎల్‌లో (IPL)రిషబ్‌ పంత్‌(Rishab panth) సరికొత్త చరిత్ర సృష్టించాడు

ఐపీఎల్‌లో (IPL)రిషబ్‌ పంత్‌(Rishab panth) సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఎవరూ ఊహించనంత ధరకు అమ్ముడయ్యాడు. అతడిని 27 కోట్ల రూపాయలకు లఖ్‌నవ్‌ టీమ్‌(Lucknow team) కొనుక్కుంది. అంతకు ముందు శ్రేయాస్‌ అయ్యర్‌(Shreyas iyer) కోసం పంజాబ్‌, ఢిల్లీ జట్లు పోటీ పడ్డాయి. చివరకు పంజాబ్ కింగ్స్‌ జట్టు 26. 75 కోట్ల రూపాయలకు శ్రేయాస్‌ను సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన స్టార్‌ పేసర్‌ మిచెల్ స్టార్క్‌ (24.75 కోట్లు) రికార్డును శ్రేయాస్‌ అయ్యర్‌ బ్రేక్‌ చేస్తే, శ్రేయాస్‌ రికార్డును రిషబ్ బద్దలు కొట్టాడు. ఉండింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story