✕
India vs South Africa : నాలుగో రోజు ఆట.. పీకల్లోతు కష్టాలో టీమిండియా..!
By ehatvPublished on 25 Nov 2025 11:05 AM GMT
టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.

x
టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. బవుమా సేన 5 వికెట్లు కోల్పోయి 260 రన్స్ చేసింది. స్టబ్స్ 94 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సౌతాఫ్రికా భారత్ ముందు 549 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 549 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఐదో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 27 పరుగులు చేసింది.

ehatv
Next Story

