ఆర్చరీ వరల్డ్ కప్‌లో స్వర్ణం సాధించిన తెలుగు తేజం.అమెరికాలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1 టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు చెందిన జ్యోతి సురేఖ(Jyothi Surekha) స్వర్ణ పతకం సాధించింది.

ఆర్చరీ వరల్డ్ కప్‌లో స్వర్ణం సాధించిన తెలుగు తేజం.అమెరికాలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 1 టోర్నీలో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కు చెందిన జ్యోతి సురేఖ(Jyothi Surekha) స్వర్ణ పతకం సాధించింది. కాంపౌండ్ మిక్స్డ్ టీం(Compound Mixed Team) ఈవెంట్‌లో రిషబ్ యాదవ్‌(Rishabh Yadav)తో కలిసి విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్‌లో జ్యోతి–రిషబ్ జోడి 153–151 తేడాతో చైనీస్ తైపీకి చెందిన హువాంగ్ ఐ జౌ–చెన్ చిహు లిన్ జంటపై గెలుపొందింది.

Updated On
ehatv

ehatv

Next Story