కడపలో ఇంటి స్థలం ఇవ్వనున్న ప్రభుత్వం. భారత మహిళా క్రికెటర్‌ శ్రీచరణికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు పురస్కారం ప్రకటించింది.

కడపలో ఇంటి స్థలం ఇవ్వనున్న ప్రభుత్వం. భారత మహిళా క్రికెటర్‌ శ్రీచరణికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రూ.2.5 కోట్ల నగదు పురస్కారం ప్రకటించింది. దీంతో పాటు గ్రూప్‌-1 ఉద్యోగం, కడపలో ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నట్లు తెలిపింది. మహిళా వన్డే వరల్డ్ కప్‌లో విశ్వవిజేతగా నిలిచిన టీమ్‌ఇండియా జట్టుకు శ్రీచరణి ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.

Updated On
ehatv

ehatv

Next Story