న్యూజిలాండ్‌తో(New Zealand) జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో(Test match) వాషింగ్టన్‌ సుందర్‌(Washington Sundar) అద్భుతంగా రాణించాడు.

న్యూజిలాండ్‌తో(New Zealand) జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో(Test match) వాషింగ్టన్‌ సుందర్‌(Washington Sundar) అద్భుతంగా రాణించాడు. అనూహ్యంగా ఫైనల్ లెవన్‌లో చోటు సంపాదించుకున్న వాషింగ్టన్‌ సుందర్‌ తన స్పిన్‌ మాయాజాలంతో ఏడు వికెట్లు తీసుకున్నాడు. తమిళనాడుకు చెందిన సుందర్ పేరులో వాషింగ్టన్‌ ఎలా వచ్చిందన్నది చాలా మంది తెలియదు. దాని వెనుక ఓ కథ ఉంది. సుందర్‌ తండ్రి మణి సుందర్‌ దేశవాళి క్రికెట్‌ ఆడారు. రంజీ ట్రోఫీ(Ranji trophy) మ్యాచ్‌ల్లోనూ ఆడారు. ఆయనది చాల పేద కుటుంబం. క్రికెట్‌ ఆడేందుకు ఆర్ధిక పరిస్థితి సహకరించకపోయేది. అయితే పీ.డీ.వాషింగ్టన్‌(PD Washington) అనే రిటైర్డ్‌ ఆర్మీ ఆఫీసర్‌ మణి సుందర్‌కు చిన్నతనంలో క్రికెట్ ఆడేందుకు ఆర్ధిక సాయం చేశారు. చదువుకోడానికి కూడా తోడ్పడ్డారు. ఆయనపై ఉన్న ప్రేమతో తన కొడుకుకు వాషింగ్టన్‌ అనే పేరు చేర్చారు మణి సుందర్‌.

Updated On
Eha Tv

Eha Tv

Next Story