మహారాష్ట్రలో అమరావతి జిల్లా యువరైతు గౌరవ్ బిజ్వే (Gaurav Bijwe)దేశంలో తొలిసారిగా ఏఐ ఆధారిత నారింజ సాగు(Orange Farming) చేపట్టారు.

మహారాష్ట్రలో అమరావతి జిల్లా యువరైతు గౌరవ్ బిజ్వే (Gaurav Bijwe)దేశంలో తొలిసారిగా ఏఐ ఆధారిత నారింజ సాగు(Orange Farming) చేపట్టారు. ఖార్పి గ్రామానికి చెందిన ఆయన 8 ఎకరాల్లో ఉన్న 1,200 నారింజ చెట్లను ఇంటి నుంచే మొబైల్ యాప్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. రూ.60,000 ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ వాతావరణం, నేల, చెట్ల ఆరోగ్యం, చీడపీడలను ఏఐ సెన్సర్లు ట్రాక్‌ చేస్తున్నాయి. దీంతో క్రిమిసంహారకాలు, నీటి వినియోగం తగ్గిందని రైతు చెప్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story