రష్యా కాస్మో-482 (Kosmos 482)రాకెట్ భూమివైపు వస్తుండటంపై శాస్త్రవేత్తలు అప్రమత్తమయ్యారు.

రష్యా కాస్మో-482 (Kosmos 482)రాకెట్ భూమివైపు వస్తుండటంపై శాస్త్రవేత్తలు అప్రమత్తమయ్యారు. 1972లో వీనస్ గ్రహంపై ప్రయోగించిన ఈ రాకెట్ అప్పట్లో లక్ష్యాన్ని చేరడంలో విఫలమైంది. దాదాపు 50 ఏళ్ల తరువాత ఇప్పుడు అది భూమిని చేరనున్నట్టు శాటిలైట్ పరిశీలకుడు మాక్రస్ లాంగ్‌బ్రూక్ (Markus Langbroek)వెల్లడించారు. వచ్చే పది రోజుల్లో ఇది కూలే అవకాశం ఉందని అంచనా. ఇది సముద్ర ప్రాంతాల్లో పడే అవకాశమే ఎక్కువగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story