సిగరెట్ తాగొద్దన్నందుకు(Smoking) పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య(Student suicide) చేసుకున్న ఘటన సిరిసిల్ల(Sircila) జిల్లా కోనరావుపేటలో(Konaraopeta) చోటు చేసుకుంది.

సిగరెట్ తాగొద్దన్నందుకు(Smoking) పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య(Student suicide) చేసుకున్న ఘటన సిరిసిల్ల(Sircila) జిల్లా కోనరావుపేటలో(Konaraopeta) చోటు చేసుకుంది. సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి(16)ని సిగరెట్ తాగొద్దని తండ్రి మందలించడంతో 6 నెలల క్రితం గడ్డిమందు తాగాడు. ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించగా విద్యార్థి కోలుకున్నాడు కానీ విద్యార్థి ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని ఫ్రెండ్స్, కుటుంబంతో మాట్లాడకుండా ఉండేవాడు. అయితే నిన్న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story