దేవుడికి లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు. నీకు తెలివి ఉండే నా తలరాత ఇలా రాశావా?

దేవుడికి లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు. నీకు తెలివి ఉండే నా తలరాత ఇలా రాశావా? నీ కొడుకు అయితే ఇలానే రాస్తావా? మేము నీ కొడుకులం కాదా? అంటూ దేవుడిని నిలదీస్తూ లేఖ రాసిన రోహిత్ అనే యువకుడు. రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla)జిల్లా వేములవాడ(Vemulawada)కు చెందిన దీటి రోహిత్(Rohit)(25) అనే వ్యక్తి ఎమ్మెస్సీ పూర్తి చేసి ప్రస్తుతం బీఎడ్ చదువుతుండగా, డాక్టర్ అవ్వాలనే తన కల నెరవేరక ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటాడని తెలిపిన కుటుంబ సభ్యులు. దీంతో జీవితంపై విరక్తి చెంది, దేవుడికి లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్. ఒక మంచి ఆత్మహత్య లేఖ రాయాలన్న తన కోరిక నెరవేరిందని, చావడం కంటే బ్రతకడంలోనే బాధ ఎక్కువ అంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున యువకుడు రోహిత్

ehatv

ehatv

Next Story