నేడు మరో విద్యార్థిని సూసైడ్

గురుకుల పాఠశాలలో(Gurukul school) ఉరేసుకుని 9వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య(Suicide) చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి(Sanga reddy) మండలం కొత్లాపూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల(Mahatma jyothi bahi pule BC gurukul) 9వ తరగతి విద్యార్థిని స్వాతి ఇవాళ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే చికిత్స కోసం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. కాని అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story