గంగవ్వపై పోలీసులు కేసు నమోదు చేశారు.

గంగవ్వపై పోలీసులు కేసు నమోదు చేశారు. మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్‌లో చిలుకని ఉపయోగించడంపై గంగవ్వ(Gangavva), యూట్యూబర్ రాజుపై కేసు నమోదు చేశారు. యూట్యూబ్ ‌ప్రయోజనాల కోసం చిలుకను హింసించారంటూ ఫిర్యాదు చేసిన జంతు‌ సంరక్షణ ‌కార్యకర్త ఆదులాపురం గౌతమ్(Adulapuram Gautham). యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వపై కేసు నమోదు చేసిన‌ అటవీశాఖ అధికారులు. వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972ను ఉల్లంఘించారంటూ గంగవ్వ, యూట్యూబర్ రాజుల(Youtuber Raju)పై స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా(Stray Animal Foundation of India) అనుబంధ జంతు సంరక్షణ కార్యకర్త అదులాపురం గౌతమ్ జగిత్యాల అటవీ శాఖకు ఫిర్యాదు చేశారు. 'మై విలేజ్ షో(My Village Show)' పేరుతో వారి టీవీ ప్రోగ్రామ్‌లో భారతీయ చిలుకను ఉపయోగించడం ద్వారా ఈ కేసు నమోదైంది

Updated On
ehatv

ehatv

Next Story