హైడ్రాపై(HYDRAA) బీజేపీ(BJP) ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(Alleti Maheshwar reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

గర్ల్స్ హాస్టల్(Girls hostel) వాష్ రూంలలో సీక్రెట్ కెమెరాలు(Secrete Camera) పెట్టి 300 పైగా వీడియోలు రికార్డ్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడివాడ, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల(Gudlavalleru Engineering College) హాస్టల్లో రహస్య కెమెరాలు అమర్చి అమ్మాయిల వీడియోలు చిత్రీకరించారు. ఇది గమనించిన విద్యార్తినులు ఆందోళనకు దిగారు.

'వీ వాంట్ జస్టిస్'(we want justice) అంటూ సెల్ ఫోన్ టార్చ్ లైట్లు వేసి విద్యార్థుల నిరసన తెలిపారు. సీక్రెట్ కెమెరాల ద్వారా వీడియోలను చిత్రీకరించి అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించిన సహచర విద్యార్థులు. విషయం తెలుసుకొని బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వివరించారు. వారం రోజుల క్రితమే ఈ విషయం బయటకు వచ్చినా యాజమాన్యం స్పందించడం లేదంటూ విద్యార్ధినుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story