బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి(BJP MLA Rakesh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి(BJP MLA Rakesh Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులపై(Hindus) ఇష్టారీతిన కామెంట్స్‌ చేశారు. చీము, నెత్తురు లేని నా కొడుకులంతా హిందువుల్లోనే ఉన్నారని.. హిందువులు పిచ్చోల్లని.. హిందువుల్లో మగతనం చచ్చిపోయిందన్నారు. ఒక్క హిందూ పిచ్చోడు కూడా ఎందుకు మసీదులపై దాడులు చేయడం లేదన్నారు. సిగ్గూశరం లేని హిందువులంతా హైదరాబాద్‌లోనే ఉన్నారని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి అన్నారు. హిందూ ఆలయాలపై దాడులు చేస్తున్నవారిని కఠినంగా శిక్షించాలని సీపీని కోరారు. ఈ దాడుల వెనుక ప్రభుత్వమే ఉన్నట్లుందన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story