ఉన్నతాధికారులపై దాడి కేసులో ఏ2 నిందితుడు బోగమోని సురేష్‌(Bogamoni Suresh) పోలిసుల ముందు లొంగిపోయాడు(Surrender).

వికారాబాద్‌(Vikarabad) జిల్లా లగచర్లలో(Lagacharla) కలెక్టర్‌,ఇతర ఉన్నతాధికారులపై దాడి కేసులో ఏ2 నిందితుడు బోగమోని సురేష్‌(Bogamoni Suresh) పోలిసుల ముందు లొంగిపోయాడు(Surrender). సురేశ్‌ను పోలీసులు కొడంగల్‌ కోర్టులో(Kodangal court) హాజరుపరిచారు. సురేష్‌ను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కోర్టు మాత్రం సురేష్‌కు 14రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story