మంత్రి కొండా సురేఖపైన(Konda surekha) వేసిన క్రిమినల్ పరువునష్టం(Defamation case) కేసు

మంత్రి కొండా సురేఖపైన(Konda surekha) వేసిన క్రిమినల్ పరువునష్టం(Defamation case) కేసు నిమిత్తం రేపు ఉదయం నాంపల్లి కోర్టుకు BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) హజరుఅవుతారు.

తెలంగాణ భవన్(Telangana) నుంచే కెటిఅర్ ముఖ్యనేతలు, కార్యకర్తలతో 10 గంటలకి నాంపల్లి బయలుదేరి వెళతారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story