శాంతి భద్రతల పట్ల శ్రద్ధ వహించాలని డిమాండ్

ముఖ్యమంత్రి( Revanth reddy) గారి సొంత జిల్లాలోనే సామూహిక అత్యాచార(Gang rape) ఘటన జరగటం రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతున్నది అంటూ బీఆర్ఎస్ MLA హరీష్ రావు(Harish rao) X వేదిక గా చేపుకోచారు. వికారాబాద్(Vikarabad) లో బాలిక(Girl) పై ఐదుగురు సాముహిక అత్యరచర ఘటన వెలుగు చూసింది అందులో ముగురు మైనర్ యువకులు. ఈ ఘటన పై హరీష్ రావు స్పందిస్తూ "మారుమూల గ్రామాలకు సైతం గంజాయి రవాణా అవుతుంటే, కట్టడి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతున్నది. సిద్దిపేట జిల్లాలో టీ షాప్ లో గంజాయి పట్టుబడటం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. అంటూ చేపుకోచారు.. ప్రచార యావను పక్కనబెట్టి, శాంతి భద్రతల పట్ల శ్రద్ధ వహించాలని డిమాండ్ చేశారు.



Updated On
Eha Tv

Eha Tv

Next Story