✕
అసెంబ్లీలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

x
అసెంబ్లీలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం మేడిగడ్డ బ్యారేజ్‌ను బాంబులు పెట్టి పెల్చారన్న కౌశిక్‌రెడ్డి, ఇప్పుడు ఇసుక కోసం తనుగుల చెక్‌డ్యాంను కూడా బాంబులుపెట్టి పేల్చారని కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కౌశిక్ చెప్పిన విషయాన్ని నోట్ చేసుకుంటామన్న మంత్రి సీతక్క. అయితే కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను అధికార పక్ష సభ్యులు ఖండించారు.

ehatv
Next Story

